kntv
kntv

Sudeep Key Role in ‘Varanasi’ : ‘ఈగ’ తర్వాత మళ్లీ రాజమౌళి–సుదీప్ కాంబో.. ‘వారణాసి’లో కీలక పాత్ర

1 week ago

Imagesపర్ స్టార్ Mahesh Babu – దర్శకధీరుడు S. S. Rajamouli కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’గా సరికొత్త లుక్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్‌గా ఉండబోతోందని టాక్.
Download (10)

ఇక కన్నడ సూపర్ స్టార్ Sudeep కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ఈగ’ తర్వాత మళ్లీ రాజమౌళి–సుదీప్ కాంబినేషన్‌లో రానున్న ప్రాజెక్ట్ ఇదేనని అంటున్నారు. అలాగే Baahubali: The Beginningలో సుదీప్ చేసిన చిన్న పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే తరహాలో ‘వారణాసి’లోనూ ఆయనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click here to Read More
Previous Article
Yashs ‘Toxic’ Teaser Creates Buzz : “టాక్సిక్” టీజర్‌తో విశ్వరూపం చూపించిన రాకింగ్ స్టార్ యష్!
Next Article
Naming Ceremony for the Mega Twins : మెగా ట్విన్స్‌కు నామకరణం: శివరామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల పేర్లతో ఆనందోత్సవాలు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment