kntv
kntv

Vijay And Rashmika Wedding అట్టహాసంగా విజయ్ – రష్మిక వివాహం

1 week ago

Vijay And Rashmika Wedding 

Wedding Video : https://www.youtube.com/shorts/jQdPrDSR54g

Download (1) 
విజయ్ దేవరకొండ, రష్మిక మందానా వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26, 2026న ఉదయం 10:10 గంటలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో విజయ్ రష్మిక మెడలో తాళి కట్టి వివాహ బం2784Cropped Thumbధంలో ఒక్కటయ్యారు. అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సంప్రదాయం, ఆత్మీయతల సమ్మేళనంగా జరిగిన ఈ పెళ్లి వేడుక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ సంప్రదాయం అయిన కొడవ పద్ధతిలో మరోసారి వివాహ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. పెళ్లి వేడుకల భాగంగా ‘ Download (3)విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో సరదాగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే బుధవారం జరిగిన హల్దీ వేడుక ఫోటోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు #ViRoshWedding హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి.

Download (2)

Click here to Read More
Previous Article
Megastar Impressed by Charan’s Energy ‘రై రై రారా’ సాంగ్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం – చరణ్ ఎనర్జీకి మెగాస్టార్ ఫిదా
Next Article
Vijay and Rashmika invited the Prime Minister : ప్రధానిని ఆహ్వానించిన టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment