kntv
kntv

కనిగిరి 135 గ్రామ సర్పంచ్ లను గెలిపించండి జై భీమ్ రాజన్న

3 hours ago

కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి 135 గ్రామ సర్పంచులను బలపరిచిన అభ్యర్థులను గెలిపించమని డాక్టర్ జై భీమ్ రాజన్న అన్నారు ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరైన మన ఎమ్మెల్యే గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా మరింత నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు