kntv
kntv

బీజేపీ కమిటీతో ప్రధాని మోదీ కీలక భేటీ

12 minutes ago

ఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యులతో నిర్మాణాత్మకంగా చర్చించినట్లు మోదీ వెల్లడించారు.