kntv
kntv

నార్త్ అమెరికాలో $1 మిలియన్ దాటిన ఆకాశంలో ఒక తార

10 minutes ago

నార్త్ అమెరికాలో ఆకాశంలో ఒక తార సినిమా మంచి వసూళ్లతో దూసుకుపో తోంది. అక్కడ ఇప్పటికే $1 మిలియన్ మార్క్‌ను దాటేసింది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.