kntv
kntv

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి 750సీసీ బైక్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే

4 minutes ago

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి 750సీసీ బైక్ హిమాలయన్ 750ను గోవాలో ఆవిష్కరిం చింది. 743సీసీ ఇంజిన్‌తో 54 బీహెచ్‌పీ పవర్ అందించే ఈ బైక్ ప్రారంభ ధర రూ.4.89 లక్షలు. క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లు న్నాయి. డిసెంబర్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభం.
Click here to Read More
Previous Article
యష్ రాజ్ ఫిలిమ్స్‌లో సారా అర్జున్‌కు మరో క్రేజీ ఛాన్స్

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment