kntv
kntv

వికెట్ తీసి మైదానంలో డ్యాన్స్ చేసిన బుమ్రా

16 minutes ago

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొ ట్టాడు. హెన్రీ నికోల్స్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపిన వెంటనే మైదానంలో సరదాగా డ్యాన్స్ చేశాడు. 129.4 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి నికోల్స్ వికెట్ తీసిన బుమ్రా సెలబ్రేషన్ అభిమానులను ఆకట్టుకుంది.