kntv
kntv

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. NZ బిల్లు

42 minutes ago

 

న్యూజిలాండ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తెలిపారు. వినియోగదారుల వయసు నిర్ధారణకు అకౌంట్ వివరాలు, ఫేస్ టెక్నాలజీ, డిజిటల్ ఐడీని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే బిల్లుకు పూర్తి మద్దతుపై స్పష్టత లేదు.

Click here to Read More
Previous Article
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష పాల్గొన్న మంత్రి
Next Article
దేశీయ రక్షణ ఉత్పత్తికి డీఆర్‌డీఓ క్షిపణి టెక్నాలజీలు

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment