kntv
kntv

వెదుల చెరువు ఎస్సీ కాలనీ దాదాపు 20 కుటుంబాలు టిడిపిలోకి

10 minutes ago

డి సి ఎం ఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20 కుటుంబాలు వెదుళ్ళ చెరువు గ్రామం ఎస్సీ కాలనీ నివాసులు  టిడిపిలోకి చేరడం జరిగినది ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వల్లనే మరియు కష్టాల్లో తోడు నీడగా ఉంటున్నాను కాబట్టి నా సొంత గ్రామం నుండి ఎస్సీ కాలనీ నివాసులు దాదాపు అందరూ  నన్ను అనుసరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు

Click here to Read More
Previous Article
సర్పంచ్ ఎన్నికల్లో జనసేనకు సముచిత స్థానం దక్కేనా?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment