kntv
kntv

ఆగష్టు 28 న జనసేన ఆత్మీయ సమావేశం

51 minutes ago

జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం• స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ప్రత్యేక చర్చ పార్టీ నాయకులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశంవేదిక: CK కన్వెన్షన్ హాల్, మంగళగిరిసమయం: సాయంత్రం 4 గంటలకుగమనిక: కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఈ సమావేశంలో అనుమతి ఉంటుందని గమనించగలరు.