kntv
kntv

రూ.30.66 కోట్లతో పిఠాపురం ఆధ్యాత్మిక అభివృద్ధి

1 month ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి రూ.30.66 కోట్ల నిధులు కేటాయించారు. 24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు, టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు, 48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు మంజూరు చేశారు.

Click here to Read More
Previous Article
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’.. సీఎం ఆదేశాలు
Next Article
పందిల్లపల్లి ప్రజలు నీళ్లు లేక రోడ్డుపై నిరసన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment