kntv
kntv

కాంగ్రెస్‌ 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు: కేటీఆర్

51 minutes ago

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శ లు చేశారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. 1,000 రోజులు గడిచి నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు.