kntv
kntv

విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే..!

1 month ago

విటమిన్ B12 ప్రధానంగా గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, చీజ్, చేపలు, చికెన్, మటన్, కాలేయం వంటి ఆహారాల్లో అధికంగా లభిస్తుంది. పూర్తిగా శాకాహారులు B12 ఫోర్టిఫైడ్ సీరియల్స్, సోయా లేదా బాదం పాలు తీసుకోవచ్చు. B12 లోపం వల్ల అలసట, రక్తహీనత, చేతులు–కాళ్లలో తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు.