kntv
kntv

సరిహద్దు చెల్లింపులపై BRICS ఫోకస్.. ఎందుకంటే?

29 minutes ago

న్యూఢిల్లీలో సెప్టెంబర్‌లో జరగనున్న 18వ BRICS సదస్సులో సరిహద్దు చెల్లింపు ల వ్యవస్థపై చర్చకు అవకాశం ఉంది. సభ్య దేశాల డిజిటల్ పేమెంట్ వ్యవస్థ లు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (CBDCs) మధ్య అనుసంధానం ద్వారా అంతర్జాతీయ లావాదేవీలను సులభతరం చేయడమే లక్ష్యంగా భావిస్తున్నారు.