kntv
kntv

కిరానా హిల్స్‌పై మాజీ CDS అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

1 month ago

మాజీ CDS జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సర్గోధా, కిరానా హిల్స్ ప్రాంతాల్లో రాడార్ల కోసం లాయిటరింగ్ మిషన్లు పంపామని తెలిపారు. లక్ష్యం దొరకకపోవడంతో ఓ డ్రోన్ కిరానా హిల్స్‌ను తాకి ఉండొచ్చని చెప్పారు.