kntv
kntv

కొత్త NTR భరోసా పెన్షన్ లకు దరఖాస్తు చేసుకోండి MLA కాగిత

3 weeks ago

ఏపీ ప్రభుత్వం కొత్త NTR భరోసా పెన్షన్ లకు దరఖాస్తులు స్వికరిస్తుంది అని, అర్హులైన వృద్ధులు , దివ్యాంగులు , వితంతు అక్కా, చెల్లెమ్మలు దరఖాస్తులు నేటి నుండి ఈ నేల 16 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి అని పెడన నియోజకవర్గం శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు....