kntv
kntv

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి...

2 months ago

కంచికచర్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి మందా వజ్రయ్య రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నిరసన నిర్వహించారు.  నీట్ పరీక్షల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పరీక్షా అవకతవకలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.