kntv
kntv

బాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే...

3 weeks ago

నందిగామ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర నగర్‌లో ఉన్న సాయి అయ్యప్ప దేవాలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భక్తులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.