kntv
kntv

కొడుకుతో ప్రభుదేవా మాస్ డ్యాన్స్ వైరల్

1 hour ago

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవా తన కుమారుడు రిషి రాఘవేందర్ దేవాతో కలిసి బీచ్‌లో సందడి చేశారు. తండ్రీకొడుకులు ఒకే తరహా డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, రిషి తండ్రికి తగ్గ తనయుడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.