kntv
kntv

అరుదైన వృక్ష జాతికి పవన్ కళ్యాణ్ నామకరణం

1 month ago

తిరుపతి జిల్లా ఉబ్బలమడుగు జలపాతం సమీపంలో గుర్తించిన అరుదైన కొత్త వృక్ష జాతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’ అని నామకరణం చేశారు. ఈ మొక్క తూర్పు కనుమల జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, రాష్ట్ర సహజ వారసత్వ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
10,000 మీటర్లలో గుల్వీర్ సింగ్‌కు చారిత్రక రజతం
Next Article
శ్రీ మావుళ్ళమ్మ జ్యువెలరీలో కొత్త డిజైన్ల సందడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment