kntv
kntv

రాజమహేంద్రవరంలో భారీ జాతీయ జెండా ర్యాలీ

59 minutes ago

రాజమహేంద్రవరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 39,600 చదరపు అడుగుల భారీ జాతీయ జెండా ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకం దేశ ఐక్యత, త్యాగాలకు ప్రతీక అని పేర్కొంటూ యువతలో దేశభక్తి పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు