kntv
kntv

ఎవరికి ఎక్కువగా గురక వస్తుంది?

1 month ago

గురక ఎక్కువగా అధిక బరువు ఉన్నవారు, 40 ఏళ్లు దాటినవారు, పురుషులు, మద్యం సేవించేవారు, ధూమపానం చేసేవారు, ముక్కు బ్లాక్ లేదా సైనస్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. తీవ్రమైన గురకతో పాటు శ్వాస ఆగినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం అవసరం.