kntv
kntv

జంక్ ఫుడ్ తగ్గిస్తే ఆరోగ్యానికి మేలు

1 month ago

వేయించిన, అధికంగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్లలో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకర జీవనశైలి కోసం జంక్ ఫుడ్‌ను తగ్గించి తాజా, పోషకాహారం తీసుకోవడం మంచిది.