kntv
kntv

టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కొత్త కారు.. భారీ అప్‌డేట్స్

2 months ago

కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 110 బీహెచ్‌పీ, 170 ఎన్‌ఎమ్ టార్క్ అందించే మోడల్‌ను పరిచయం చేశారు. కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 64-కలర్ అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. CNG వేరియంట్‌లోనూ అండర్‌బాడీ డిజైన్‌ను మెరుగుపరిచారు.