kntv
kntv

పశ్చిమాసియా సంక్షోభానికి దౌత్యమే పరిష్కారం

1 hour ago

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన భారతదేశంలోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మన్, యుద్ధ చర్యలు వెంటనే ఆగాలని అన్నారు. భారత్-జర్మనీ మధ్య అంతరిక్షం, సాంకేతికత, పరిశోధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.