kntv
kntv

భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత ఎవరిది? రాజకీయంగా హాట్‌టాపిక్

2 months ago

ఆగస్టు 1న ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాజకీయ చర్చకు దారితీసింది. 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేయగా, భూసేకరణ, అనుమతులు, నిధులతో జగన్ ప్రభుత్వం పనులు ముందుకు తీసుకెళ్లిందని వైసీపీ చెబుతోంది. నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసిన ఘనత తమదేనని టీడీపీ పేర్కొంటోంది.