kntv
kntv

వాయుగుండం ప్రభావం.. ఏపీలో వర్షాలు, ఈదురుగాలులు

1 month ago

ఏపీకి ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. పలు జిల్లా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగా లులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.