kntv
kntv

మచిలీపట్నం పేరుకు జాతీయ గౌరవం.. వేదవ్యాస్ అభినందనలు

1 hour ago

మచిలీపట్నం పేరును భారత నౌకాదళం అత్యాధునిక యుద్ధ నౌకకు పెట్టడం చారిత్రక నిర్ణయమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. ఇది కృష్ణా జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందుతున్న ఈ నౌక దేశ తీర భద్రతను మరింత బలోపేతం చేస్తుందని అభినందించారు.

Click here to Read More
Previous Article
సీతగా సాయిపల్లవి లుక్‌కు అభిమానుల ప్రశంసలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment