kntv
kntv

రాత్రిపూట పెరుగు తింటున్నారా? తెలుసుకోవాల్సిన నిజాలు

1 hour ago

రాత్రిపూట పెరుగు తినడం అందరికీ హానికరం కాదని నిపుణులు చెబుతున్నా రు. అయితే జలుబు, సైనస్, కఫం లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పెరుగు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులు పరిమిత మోతాదులో గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగును తీసుకోవచ్చని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారం ఎంపిక చేసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.