kntv
kntv

పరీక్షల వ్యవస్థ బలోపేతానికి బిల్లు ఆమోదం: మోదీ

2 weeks ago

దేశ పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దే కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం పరీక్షల్లో అక్రమాలను అరికట్టి, విద్యార్థులకు న్యాయం జరిగేలా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
నిలిచిన ముక్తేశ్వరం రేవు కోటిపల్లి పంటు ప్రయాణం
Next Article
లవ్‌ప్రీత్ సింగ్‌కు కామన్వెల్త్‌లో రజత పతకం

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment