kntv
kntv

చమురు ధరలతో ఫెడ్ మళ్లీ వడ్డీ పెంచొచ్చు: ఐసీఐసీఐ

1 month ago

ముడి చమురు ధరలు మరింత పెరిగితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివర్లో మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచే అవకాశముండటంతో ఫెడ్ కఠిన ద్రవ్య విధానాన్ని కొనసాగించవచ్చని పేర్కొంది.

Click here to Read More
Previous Article
రష్యాపై టెలిగ్రామ్ సీఈఓ దురోవ్ ఘాటు వ్యాఖ్యలు
Next Article
వచ్చే వారం కర్ణాటక కేబినెట్ విస్తరణకు అవకాశం

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment