kntv
kntv

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్న మోదీ

1 hour ago

"ప్రధాని మోదీ రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు, సెమీకండక్టర్, విద్యుత్, జాతీయ రహదారుల ప్రాజెక్టులతో కలిపి రూ.17,900 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం కానున్నాయి."