kntv
kntv

భారీ రక్తదాన శిబిరం అన్నదానం మొక్కల పంపిణీ

3 weeks ago

రైల్వే కోడూరు  చిట్వేలి మండలం రాజుగుంటలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు 2 రాష్ట్రాల సినీ డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ ప్రముఖులు నైజాం సీడెడ్ అధినేత స్థానిక మాజీ MPTC నానబాల నాగార్జున TDP నాయకులు స్థానిక మాజీ సర్పంచ్ గుత్తి నరసింహులు మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ మద్దూరి మన్మథ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది 

Click here to Read More
Previous Article
సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో తొలిసారి రోబోటిక్ మోకాలి సర్జరీ
Next Article
100కుపైగా క్షేత్రాలకు రహదారులు.. రూ.120 కోట్లతో పనులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment