kntv
kntv

పాక్‌ ఎయిర్‌బేస్‌లలో టర్కీ సైనిక విమానాలు

3 weeks ago

పాకిస్థాన్‌లోని రెండు కీలక వైమానిక స్థావరాల్లో టర్కీ సైనిక విమానాల రాకపోకలు కొనసాగుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆగస్టు 19 నుంచి 21 మధ్య పలు టర్కీ C-130 హెర్క్యులిస్ విమానాలు పాకిస్థాన్‌కు చేరుకున్నట్లు సమాచారం.