kntv
kntv

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీల పై ఫేక్ ప్రచారం

1 month ago

ఏపీలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల తేదీల షెడ్యూలుకు సంబంధించి సోషల్ మీడియాలో వాట్సప్, ఫేస్బుక్ లో వస్తున్న సమాచారం అవాస్తవం అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన తేదీలు, షెడ్యూల్ తో పాటు అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పత్రిక ప్రకటన, మీడియా ద్వారా వెల్లడిస్తుందని తెలిపారు.