kntv
kntv

ఐదేళ్లుగా పరారీలో ఉన్న అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

3 weeks ago

తిరుపతి జిల్లా డీఎస్పీనంటూ నమ్మించి పెట్టుబడుల పేరిట రూ.కోట్లు వసూలు చేసి ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర నిందితుడు కొండూరురెడ్డి వెంకటరాజు అలియాస్ కేవీపీ రాజు(40)ను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) డీసీపీ చైతన్యకుమార్ సోమవారం తెలిపారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందినవాడు.

Click here to Read More
Previous Article
జాబ్ క్యాలెండర్ విడుదల:మంత్రి మండిపల్లి హర్షం
Next Article
సోపోర్‌లో భారీ ఆయుధాల స్వాధీనం.. ఆపరేషన్ కొనసాగింపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment