kntv
kntv

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు.. ఉక్రెయిన్‌కు యూరప్ మద్దతు

1 month ago

అమెరికా ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. మరోవైపు ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూరప్ దేశాల నేతలు కీవ్‌కు మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో యూరప్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయా లు గణనీయంగా పెరగగా, అమెరికాలో ఈవీ మార్కెట్ మాత్రం మందగించింది.