kntv
kntv

జపాన్ మంత్రి అకాజావాతో పీయూష్ గోయల్ కీలక భేటీ

1 hour ago

టోక్యోలో జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి అకాజావా రియోసేతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించా రు. భారత్-జపాన్ వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు.