kntv
kntv

శ్రీరాముని ఉంగరం పాతాళానికి ఎలా చేరింది?

1 month ago

శ్రీరాముని ఉంగరం పాతాళలోకానికి చేరిందనే కథనం పురాణ, జానపద సంప్రదాయాల్లో ప్రసిద్ధి చెందింది. ఉంగరం కోసం వెళ్లిన హనుమంతుడికి అక్కడ వేలాది రాముని ఉంగరాలు కనిపిస్తాయి. దీంతో కాలచక్ర రహస్యం, అవతార సమాప్తి గురించి హనుమంతుడికి అవగాహన కలిగిందని కథనం.