kntv
kntv

అయ్యప్ప స్వామి జన్మ రహస్యం

1 month ago

పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శివుడు, మోహిని రూపంలోని విష్ణువు కలయి కలో జన్మించిన హరిహరసుతుడు. మహిషి సంహారం కోసం అవతరించినస్వామి పంబా నది తీరంలో పందళ రాజుకు కనిపించారని చెబుతారు. కంఠంలో మణిహారం ఉండటంతో రాజు ఆయనకు ‘మణికంఠుడు’ అని పేరు పెట్టి దత్తత తీసుకున్నాడు.

Click here to Read More
Previous Article
మోహన్ భగవత్‌ సభపై న్యూయార్క్ మేయర్ అభ్యంతరం
Next Article
*త్వరలో 3 లక్షల కొత్త పింఛన్లు అందించదానికి కసరత్తు*

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment