kntv
kntv

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గోవా పర్యటన

1 month ago

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గోవా చేరుకున్నారు. గోవా విముక్తి పోరాటంలో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించనున్నారు. హుతాత్మ స్మృతి స్మారక్ ప్రారంభోత్సవ కార్యక్ర మంలో ఆయన పాల్గొననున్నారు.