kntv
kntv

నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణవాసులకు హెల్ప్‌లైన్

1 month ago

నేపాల్‌లో వరద పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రా న్ని ఏర్పాటు చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణవాసుల కుటుంబ సభ్యులు 9871999044, 9949351270, 9618597969 నంబర్లను సంప్రదిం చవచ్చు.