kntv
kntv

తమిళనాడు, పుదుచ్చేరి ఓటర్లకు జ్ఞానేశ్ కుమార్ అభినందనలు

1 month ago

తమిళనాడు, పుదుచ్చేరి ఓటర్లు అత్యధిక ఓటింగ్‌ శాతం, అత్యధిక పోలైన ఓట్ల ను నమోదు చేసినందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేం దుకు బీఎల్‌ఓలు, విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశం కానున్నట్లు తెలిపారు.

Click here to Read More
Previous Article
రామంతాపూర్‌కు వెళ్లకుండా రామచందర్‌రావు హౌస్ అరెస్ట్
Next Article
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment