kntv
kntv

ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు కన్నుమూత

1 month ago

సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. ‘అంతులేని కథ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న ఆయన, 100కు పైగా చిత్రాల్లో నటించారు. ‘యముడికి మొగుడు’ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.