kntv
kntv

శ్రవణ నక్షత్రం.. శ్రీవారికి ఎందుకు ప్రత్యేకం?

1 month ago

శ్రవణ నక్షత్రం శ్రీమహావిష్ణువుతో అనుబంధమైన పవిత్ర నక్షత్రంగా వైష్ణవ సంప్రదాయంలో భావిస్తారు. అధిదేవత విష్ణువు కావడంతో శ్రీవారికి ఇది విశేషమై నది. తిరుమలలో స్వామివారి అవతార నక్షత్రంగా భావిస్తూ, ప్రతి నెలా శ్రవణ నక్షత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.