kntv
kntv

రక్షా బంధన్ ప్రేమానుబంధాలకు ప్రతీక: బీజేపీ నేత గణేష్

1 month ago

“అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక రక్షా బంధన్. రాఖీ కేవలం ఒక దారం కాదు.. ఆప్యాయత, అనుబంధం, పరస్పర రక్షణకు ప్రతీక. ప్రతి సోదరి సంతోషంగా, సురక్షితంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ప్రేమానురాగాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. రక్షా బంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.”

Click here to Read More
Previous Article
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలుగుగంగ అధికారులు
Next Article
శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment