kntv
kntv

మమ్ముట్టి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రేపే విడుదల

3 weeks ago

మమ్ముట్టి కాంపనీ నిర్మాణంలో నితీష్ సహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నం.9పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను సెప్టెంబర్ 7న అర్ధరాత్రి 12:01 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటిం చింది