kntv
kntv

వాట్సప్‌లోనే బిల్లుల చెల్లింపు.. కొత్త ఫీచర్

54 minutes ago

వాట్సప్‌లో యుటిలిటీ బిల్లులు చెల్లించే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. భారత్ కనెక్ట్ ద్వారా కరెంట్, నీరు, ఎల్‌పీజీ, బ్రాడ్‌బ్యాండ్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డు, లోన్ ఈఎంఐల వంటి బిల్లులు చెల్లించవచ్చు. 30కిపైగా కేటగిరీల్లో 22,700కిపైగా బిల్లర్లకు పేమెంట్స్ చేయొచ్చు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లించే సౌకర్యం ఉంది.