kntv
kntv

నంద్యాల పార్లమెంట్ కమిటీ జనసేన పార్టీ నాయకులు బోయ భాస్కర్

3 weeks ago

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు స్థాయిలలో కమిటీలు ప్రకటించారు నంద్యాల పార్లమెంట్ బనగానపల్లె నియోజకవర్గం నుండి స్థానిక జనసేన పార్టీ నాయకులు బోయ భాస్కర్ ని కమిటీ సభ్యులుగా ప్రకటించడం జరిగింది.