kntv
kntv

పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి...

3 weeks ago

కంచికచర్ల  మండలం పరిటాల గ్రామ శివారు ప్రాంతం జాతీయ రహదారి 65 ప్రక్కన ఉన్న హెచ్ పీ (HP) బంకులో సంఘటన... దాడిలో తీవ్రంగా గాయపడ్డ పెట్రోల్ బంక్ లో పనిచేసే యువకుడు...సయ్యద్ హరిఫ్ (30) సంవత్సరాలు... సయ్యద్ హరిఫ్ ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీసులు...